Skip to main content

Posts

వాస్తవాలను తొక్కిపెట్టిన పిటిషనర్కు రూ.కోటి జరిమానా

వాస్తవాలను తొక్కిపెట్టిన పిటిషనర్కు రూ.కోటి జరిమానా • తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు కోర్టులో ఓ అంశంపై పిటిషన్ల మీద పిటిషన్లు • న్యాయవ్యవస్థను దుర్వినియోగపరచడమేనన్న న్యాయమూర్తి భారతీయ సమాజానికి సత్యం అనే విలువేపునాది. సత్యం అంటే వాస్తవాలు మాట్లాడటమే కాకుండా సార్వత్రిక చట్టాలకు అనుగుణంగా నైతిక ప్రమాణాలను అనుసరిస్తూజీవించడం ప్రధానం. ఆధునిక ప్ర పంచంలో సామాజిక, రాజకీయ, చట్టపరమైన వ్యవస్థల సమగ్రత పరిరక్షణలో సత్యం అంతర్భాగమే. ఈ ప్రాథమిక విలువను ఎలా తొక్కిపెట్టారన్నదానికి ఈ కేసు ఓ మచ్చుతునక. - జస్టిస్ నగేశ్ భీమపాక వాస్తవాలను తొక్కి పెట్టి అవసరాలకు అనుగుణంగా పిటిషన్లపై పిటిషన్లు వేస్తూ కోర్టులపై భారం మోపడమే కాక, విలువైన సమయాన్ని వృథా చేసిన హైదరాబాద్కు చెందిన వెంకటరామిరెడ్డి అనే వ్యక్తికి రూ. కోటి జరిమానా విధిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ మొత్తాన్ని ఏప్రిల్ 10లోగా హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని, చెల్లించని పక్షంలో ఈ పిటిషన్ను తిరిగి బెంచ్ ముందుంచాలని జ్యుడిషియల్ రిజిస్ట్రార్ న్ను ఆదేశించింది. రాష్ట్ర హైకోర్టు చరిత్రలో ఇంత పెద్దమొత్తంలో జరిమానా విధిస్త...

COURT Movie Review తెలుగులో : POCSO ACT ( Must Read )

నాని నిర్మించిన లేటెస్ట్ మూవీ `కోర్ట్`. రోషన్‌, ప్రియదర్శి, సాయికుమార్‌, శివాజీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం నెల 14న విడుదల కానుంది. అయితే ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. నాని హీరోగా సినిమాలు చేయడమేకాదు, కంటెంట్‌ ఉన్న చిత్రాలను నిర్మిస్తూ కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేస్తున్నారు. `అ` సినిమాతో ప్రశాంత్‌ వర్మ అనే డైరెక్టర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా తాను పరిచయం చేసిన దర్శకులు చాలా మందే ఉన్నారు. వారిలో చాలా మంది ఇప్పుడు పాన్‌ ఇండియా డైరెక్టర్లుగా రాణిస్తున్నారు. అలానే తన వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై మరో కొత్త టాలెంట్‌ని పరిచయం చేస్తూ `కోర్ట్` అనే చిత్రాన్ని నిర్మించారు. రామ్‌ జగదీష్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీలో రోషన్‌, శ్రీదేవి జంటగా నటించారు. ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రానికి దీప్తి గంటా సహ నిర్మాత. ఈ మూవీ ఈ నెల 14న విడుదల కాబోతుంది. ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉంది? ఇటీవల నాని `కోర్ట్ ` నచ్చకపోతే తన `హిట్‌3` మూవీ చూడక...

Family Law 1 - Assignment 2 - Part B - Natural Guardian and His Powers

Natural Guardian and His Powers under the Hindu Minority and Guardianship Act, 1956 Introduction The Hindu Minority and Guardianship Act, 1956, is an essential legislation governing the rights and duties of guardians over Hindu minors in India. The Act provides clear guidelines regarding who can be a guardian, their legal responsibilities, and the extent of their powers. It mainly applies to Hindus, Buddhists, Jains, and Sikhs. A guardian is a person who has the legal responsibility to care for a minor’s person and property. A natural guardian is one who is recognized by law as having this responsibility by virtue of their relationship with the child. The powers of a natural guardian are not absolute and are subject to legal restrictions to protect the interests of the minor. Definition of a Minor (Section 4(a)) A minor is defined under Section 4(a) of the Hindu Minority and Guardianship Act, 1956, as a person who has not completed the age of eighteen years . However, under...